connection

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, సంబంధము, బంధుత్వము, సంధి, పొందిన, యిమిడిక, నిమిత్తము, బంధువుడు.

  • grammatical connection అన్వయము.
  • or thread of a story కధాసరణి, కధాక్రమము, ప్రకరణము.
  • the connection of ideas ఉద్భోధకము.
  • distant connections or cousins దాయాదులు.
  • what connection is he of yours ? వాడు మీకేమి అవుతాడు వాడికి మీకేమి బంధుత్వము.
  • connections by blood జ్ఞాతులు, బంధువులు.
  • she is a connection of mine ఆమెకు నాకు బంధుత్వము కలదు.
  • criminal connection వ్యభిచారము,రంకు.
  • carnal connection సంభోగము.
  • he had connection with her వాడు దానితో పోయినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=connection&oldid=457199" నుండి వెలికితీశారు