consecrated

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, or holy శ్రీ, సమర్పించిన, ప్రతిష్ట చేయబడిన, నియమించబడిన.

  • consecrated food ప్రసాదము, వాయనము.
  • a bull consecrated to the temple గుడికి విడిచిన వృషభము.
  • a consecrated mountain శ్రీశైలము, భద్రాచలము.
  • consecrated water తీర్థము.
  • consecrated flowers used in worship మంత్ర పుష్పము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=consecrated&oldid=494293" నుండి వెలికితీశారు