consubstantiation

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ఏకీభూతత్వము, ఏకవస్తుత్వము, సమభావము.

  • Droz.
  • says ఖ్రైస్తు మతస్థులు చేసే సాక్రిమంటనే ఖ్రీస్తు భోజనములో అభిమంత్రించబడ్డరొట్టె, ఒయిన్ సారాయి, వీటిని, కొందరు ఖ్రైస్తు యొక్క సాక్షాత్ మాంస రక్తములనిన్ని, కొందరు తన్మిశ్రితమనిన్ని, కొందరు తత్ప్రత్యామ్నాయ మనిన్ని అంటారు,వీరిలో యిది తన్మిశ్రితమనే వారి మతము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=consubstantiation&oldid=927249" నుండి వెలికితీశారు