consumption

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, క్షయము.

  • of money or stores వ్రయము.
  • articles of consumptionవ్రయము చేయదగిన వస్తువులు, శెలవు కావలశిన ద్రవ్యములు.
  • articles of consumption in afamily సంసారానికి కావలసిన సామగ్రీ.
  • this rice is not enough for a months consumption యీ బియ్యము నెల ఖర్చుకు చాల కుండా వున్నది.
  • or disease క్షయరోగము.
  • pulmonary consumption రాజయక్ష్మ అనే రోగము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=consumption&oldid=927264" నుండి వెలికితీశారు