contemptible

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, హేయమైన, నీచమైన, అల్పమైన, తుచ్ఛమైన, దిక్కుమాలిన.

  • hebrought a contemptible army స్వల్పమైన దండు తీసుకవచ్చినాడు.
  • a contemptible wretch దిక్కుమాలినగొడ్డు.
  • a contemptible horse పనికిమాలిన గుర్రము.
  • contemptible wages స్వల్పసంబళము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=contemptible&oldid=442871" నుండి వెలికితీశారు