conversational
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
విశేషణం, సంభాషణ, సంబంధమైన.
- a conversational expression గ్రామ్యమైనమాట.
- this poem is written in a conversational style యీ కావ్యము సంభాషణ సరణిగా వ్రాసివున్నది.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).