convince

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, నమ్మేటట్టు చేసుట, వొప్పించుట, వొప్ప చెప్పుట.

  • these wordsconvinced me that they were dead యీ మాటలవల్ల వాండ్లు చచ్చినారని నాకునిశ్చయమైనది.
  • I will convince you that this is true యిది యథార్థమేనని నీవువొప్పుకొనేటట్టు చేస్తాను.
  • my words did not convince him of the truth నా మాటవాడికి నిజపడలేదు.
  • his oath did not convince me వాడు యెంత ప్రమాణము చేసినా నాకునిశ్చయము లేదు, నేను నమ్మను.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=convince&oldid=457396" నుండి వెలికితీశారు