convulsion

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, కంపము.

  • a convulsion of the earth భూకంపము.
  • convulsions plu.
  • జన్ని, యీడ్పు.
  • she was in convulsions ఆమె విలవిలలాడుతూ వుండెను.
  • they were in convulsionsof laughter పక్కలు పిసుక్కొని నవ్విరి.
  • convulsions of weeping వెక్కి వెక్కి యేడ్వడము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=convulsion&oldid=927420" నుండి వెలికితీశారు