corporal

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, శరీరసంబంధమైన.

  • pains and Pieasures which are mentalare greater than those which are corporal శారీరక సుఖదుఃఖముల కన్నా మానసికసుఖఁదుఃఖములు బలిష్ఠముగా వుంటవి, అనగా దేహ సుఃదుఖఃములకన్నా మనసు యొక్కసుఖదుఃఖములు అధికము.
  • corporal punishment దెబ్బలు.

నామవాచకం, s, దండులో నాయకుడు, ముగ్గురు నలుగురు సిఫాయిలకు పైవాడుగా వుండేసిఫాయి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=corporal&oldid=927513" నుండి వెలికితీశారు