correct

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, శుద్ధమైన, సుబద్ధమైన, తప్పు లేని, చక్కని.

  • he is a very correct man వాడుజాగరీకుడు, పదిలముగా నడిచేవాడు.
  • it is correct అది సరిగా వున్నది.
  • you are correct నీవుచెప్పినది సరే, నీవు చెప్పినది నిజమే.
  • a correct pronounciation మంచి వుచ్చారణ.
  • a correctcopy శుద్ధప్రతి.

క్రియ, విశేషణం, దిద్దుట, చక్కబెట్టుట, సవరించుట.

  • he corrected this abuseయీ దురాచారమును మాన్పినాడు.
  • or to counteract విరుచుట.
  • buttermilk corrects the ill effects of mangoes మజ్జిగ మామిడిపండ్ల యొక్క దోషమునువిరుస్తున్నది.
  • they use brandy to correct the bad properties of the water అక్కడినీళ్ల దోషము విరిచేటట్టుగా బ్రాందిని కలుపుతున్నారు.
  • or punish శిక్షించుట.
  • he corrected the boy ` పిల్ల కాయను శిక్షించినాడు, అనగా కొట్టినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=correct&oldid=927524" నుండి వెలికితీశారు