couch

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, పండుకొనుట, దాగుట. క్రియ, విశేషణం, ( or to lance ) పొడవడానకు యీటెను వొగ్గుట.

  • to couch the eye గుడ్డికంటికి పొరలు తీసుట.

నామవాచకం, s, మంచము, పడక, పరుపు, శయ్య, పానుపు.

  • he made his couch on the rock బండమీద పండుకొన్నాడు.

క్రియ, విశేషణం, (add,) their laws were couched in verse వారిధర్మశాస్త్రము శ్లోక బద్ధములుగా వుండినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=couch&oldid=927588" నుండి వెలికితీశారు