counterbalance

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, సరియెత్తు, సరిభారము, తుల్యము యీడు.

  • as a counterbalance అందుకుయీడుగా.

క్రియ, విశేషణం, సరితూగ చేసుట, సరియెత్తు చేసుట.

  • his kindness counter balances the injury he did you వాడు పూర్వము చేసిన అపకారానికిన్నియిప్పుడు చేసిన వుపకారానికిన్ని సరిపోయినది.
  • this evil counter balances all the good యీ ఆయాసమునకు ఆ మంచికి సరిపోయినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=counterbalance&oldid=927604" నుండి వెలికితీశారు