courtesy

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, మంచితనము, సరసత, మర్యాద, ఉపచారము.

  • he is heir by courtesy అభిమాన పుత్రుడు.
  • by courtesy Madras is the realm of the Nabob మర్యాదకు యీదేశానికి నబాబు ప్రభువు, పేరుకు ప్రభువు.
  • the Bishop is by courtesy called "my lord" బిషప్పుకు న్యాయముగా మైలార్డు అనే కితాబు లేదు గాని మర్యాదకు అట్లా పిలుస్తారు.

నామవాచకం, s, (Pronounced cur-chy.

  • See Curtsy) ఇంగ్లీషు స్త్రీలు చేసే వందనము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=courtesy&oldid=927652" నుండి వెలికితీశారు