crab

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, యెండ్రకాయ, పీత.

  • as a sign of the Zodiac కర్కాటకము.
  • a land crab మండ్రపీత.
  • crab apple ఒక తరహా పుల్లనికాయ.
  • crab tree తుమ్మ చెట్టు వంటి ఒక చెట్టు.
  • crablice గోదారి షేనులు, అంటు పేనులు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=crab&oldid=927700" నుండి వెలికితీశారు