crack

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, బీటిక, పగులు.

  • a crack or noise చప్పుడి, పటపట అనే శబ్దము.
  • the bough gave a loud crack ఆ కొమ్మ పటపట విరిగినది.
  • a crack of the knuckles మెటికె.

విశేషణం, fine, grand ఘనమైన, శ్రేష్ఠమైన, అసలైన.

  • he is a crack shot అతడు గురితప్పక వేసేవాడు, బాగా వేసేవాడు.

క్రియ, విశేషణం, పగలకొట్టుట, విరుచుట.

  • he cracked the almonds బాదాం గింజలనుపగలకొట్టినాడు.
  • the flame cracked the glass మంట చేత ఆ గాజు పగిలినది.
  • the sun cracks the earth యెండకు నేల బీటికలు బాసినది, పగళ్లు బారినది.
  • he cracked a cocoanut టెంకాయ కొట్టినాడు.
  • she cracked a louse పేనుకుక్కింది.
  • to crack the fingers మెటికెలువిరుచుట.
  • if you do so Ill crack your crown అట్లా చేస్తే నీ తలమీద కొట్టుతాను.
  • no man can crack logic without a teacher (Wesleys works XII 393.) గురువులేని తర్కము బోధకాదు.
  • to crack jokes హాస్యము చేసుట, యెగతాళి చేసుట.

క్రియ, నామవాచకం, పగులుట, విరుగుట, విరిసిపోవుట, బీటికలు పాయుట, పేలుట, పెట్లుట,పటీలనుట.

  • a cracking sound విరిగేటప్పుడు పటపటమనే ధ్వని.

నామవాచకం, s, (add,) "what? will the line stretch to the crackof doom?" (Shakespeare) ఏమి, ఇది నిరంతరమైనదా, ఇది యెడతెగనిదా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=crack&oldid=927704" నుండి వెలికితీశారు