crank

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, గడియారములో వుండే చక్రము యొక్క పల్లు, పిడి, కొక్కి.

  • in witభావగర్భమైన మాట, అన్యాపదేశమైన మాట.

విశేషణం, నెట్రముగా వుండే, వాలకుండా వుండే.

  • this ship is very crank యీ వాడమహాబిగువుగా వున్నది, అనగా యెక్కువ భారము చేత మునిగి పోతున్నదని భయముగావున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=crank&oldid=927728" నుండి వెలికితీశారు