creditor

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, అప్పు యిచ్చినవాడు, అప్పులవాడు, ఉత్తమర్ణుడు.

  • he has many creditors అతను శానా మందికి బాకిపడ్డాడు, వాడికి శానామంది అప్పువాండ్లు వున్నారు.
  • he called his creditors together పరిష్కారము చేసుకోవడానకై అప్పులవాండ్లను కూర్చిమాట్లాడుకొన్నాడు.

నామవాచకం, s, line 4, read అప్పులవాండ్లు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=creditor&oldid=443428" నుండి వెలికితీశారు