crooked

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, వంగిన, వంకరైన, కుటిలమైన.

  • you have written it all crookedవంకటటొంకరగా వ్రాసినావు.
  • a crooked lane వంకర టొంకరగా వుండే సందు.
  • crooked legs దొడ్డికాళ్లు.
  • meaning, who has a hump గూని వీపు.
  • a crooked mind కుటీలమైన మనస్సు.
  • crooked councils దురాలోచన, వంకరాలోచన.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=crooked&oldid=466985" నుండి వెలికితీశారు