curse

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, శాపము, తిట్టు.

  • or affliction బాధ, దుఃఖము.
  • these locusts are a perfect curse జట్టిమిడతలు ఒక యీతి బాధ.

క్రియ, విశేషణం, తిట్టుట, దూషించుట, శపించుట.

  • to afflict వేధించుట, బాధించుట, దుఃఖపెట్టుట.
  • curse this rain యీ వాన మండ.
  • curse them వాండ్ల కడుపు కాల.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=curse&oldid=457509" నుండి వెలికితీశారు