cursed
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
విశేషణం, struck with a curse శపించబడ్డ, శాపగ్రస్తమైన.
- or vileదూష్యమైన, అతి పాపిష్టి, పాడైన, చెడ్డ.
- a cursed fiend దుష్ట పిశాచము.
- a cursed actఅతిపాపిష్టి పని.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).