deadly

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, చంపే, చచ్చే.

  • a deadly blow చావు, దెబ్బ.
  • a deadly weapon చంపే ఆయుధము.
  • a deadly poison చంపే విషము.
  • deadly harted పరమవైద్యము.
  • a deadly secret పరమరహస్యము.
  • a deadly sinమహాపాతకము.
  • deadly cold పాడు చలి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=deadly&oldid=928236" నుండి వెలికితీశారు