deal

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, వర్తకము చేయుట, వ్యాపారము చేసుట.

  • he dealsin precious stones వాడు రత్నాల వర్తకము చేస్తాడు.
  • he dealsin silks వాడు పట్టుబట్టల బేరము చేస్తాడు.
  • he deal in abuse తిట్టుతాడు.
  • he dealt ( pronounced Delt) graciously with them వారి యందుదయగా జరిగించినాడు.
  • he dealt hardly or harshly with them వాండ్ల యందు క్రూరముగా జరిగించినాడు.
  • death -dealing (murderous ) సంహారక శక్తిగల, మారకమైన, పాడు.

క్రియ, విశేషణం, పంచిపెట్టుట, వినియోగము చేసుట, నడిపించుట.

  • he dealt the cards to us మాకు కాగితాలు పంచిపెట్టినాడు.
  • he dealt me a blow నన్ను ఒక దెబ్బ కొట్టినాడు.

నామవాచకం, s, a part భాగము.

  • what a deal of trouble యెంత శ్రమ.
  • a good deal విస్తారము, అనేకము, కొద్ది గొప్ప.
  • a great deal శానా,నిండా, విస్తారముగా.
  • a great deal of wind నిండా గాలి.
  • a great deal of cloth విస్తారము గుడ్డలు.
  • he is a great deal betterవాడికి నిండా వాసిగా వున్నది.
  • at cards కాకితాల ఆటలోఒకసారి పంచిపెట్టడము.
  • a sort of wood జాజికాయ మానువంటిది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=deal&oldid=928244" నుండి వెలికితీశారు