debarred

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, విఘ్నమును పొందిన, విఘాతమైన పొందిన, నివారించబడ్డ,అడ్డపడ్డ, అభ్యంతరమైన.

  • he was debarred the sight of his family వాణ్నివాడి పెండ్లాము బిడ్డలను చూడనిచ్చినారు కారు.
  • I was debarred fromwriting నేను వ్రాయడానకు అభ్యంతరము వచ్చినది.
  • I was debarred fromgoing there నేను అక్కడికి పోవడమునకు ఆటంకమైనది.
  • you arenot debarred from going నీవు పోవడానకు అభ్యంతరము లేదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=debarred&oldid=928263" నుండి వెలికితీశారు