decay

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, నశించు, క్షయించు, క్షీణించుట, కుళ్లిపోవుట.

  • పుచ్చిపోవుట, శిధిలమైపోవుట, వుడిగిపోవుట.
  • when the teeth decayపండ్లు పుచ్చేటప్పటికి.
  • the fruit decayed ఆ కాయలు కుళ్లిపోయినవి.

క్రియ, విశేషణం, నశింపచేసుట, క్షీణింపచేసుటు, కుళ్లిపోచేసుట.

  • water decays wood నీళ్లల్లో మాను చివికిపోతుంది.

నామవాచకం, s, నాశనము, క్షయము, శిథిలము, కుళ్లు,పుప్పి.

  • the decays of age and grief వృద్దాప్యము చేతనున్ను వ్యసనము చేత నున్నుకలిగిన శైథిల్యములు.
  • he died of a mere decay of nature యేండ్లుచెల్లి చచ్చినాడు.
  • ఆరామార బ్రతికి చచ్చినాడు.
  • the wood is gone to decay ఆ కొయ్య చివికిపోయినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=decay&oldid=928293" నుండి వెలికితీశారు