decree

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, తీర్పు, నిర్ణయము, ఆజ్ఞ.

  • decrees of faith దశ, దుర్దశ.

క్రియ, విశేషణం, తీర్పుచేసుట, నిశ్చయించుట.

  • they decreed that the army should return సేనమళ్ళీ రావలసినదని ఆజ్ఞాపించినారు.

నామవాచకం, s, (add,) శాసనము, చట్టము, నిబందన.Acts XVI.4.

  • వ్యవస్థాపత్రం. A+.for gaith, read fate.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=decree&oldid=928352" నుండి వెలికితీశారు