degenerate

విక్షనరీ నుండి
(degenerated నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, నీచమైపోయిన, తుచ్ఛమైపోయిన.

  • జబ్బయిపోయిన, పిదపైన.
  • a degenerate race of horses మంచి గుర్రమునకుపుట్టిన తట్టువాడి గుర్రములు.
  • a degenerate sort of mangoes యీమామిడి పండ్లు పూర్వము జాతి మంచిదే గాని యిప్పుడు మహా జబ్బైపోయినవి.
  • మొదట జాతి మంచిదేగాని యిప్పుడు దిగుడైపోయినవి.

క్రియ, నామవాచకం, హీనమైపోవుట, జబ్బే పోవుట.

  • they have degenerated from their ancestors వాండ్ల పెద్దలు వుండే యోగ్యతకు వీండ్లు మహాజబ్బై పోయినారు, మహాపిదప వాండ్లయి పోయినారు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=degenerate&oldid=444077" నుండి వెలికితీశారు