delivery

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, saving rescue సంరక్షణ, విమోచనము.

  • a surrenderఅప్పగింత.
  • in childbirth ప్రసూతి, ప్రసవము.
  • she had a safe deliveryఅది సుఖప్రసూతియైనది.
  • in speaking ఉచ్చారణ, వాక్పటుత్వము,వాగ్దాటి, వాగ్జరీ, వకృత్వము.
  • this boy is clever but he hasa bad delivery యీ పిల్లకాయ సమథు్డే కాని వాడికి వాక్పటుత్వములేదు.
  • books cannot teach deliveryin elocution పుస్తుకములచేత సరసమైనఅభినయమును నేర్చుకోకూడదు.
  • an actor's delivery cannot be judged ofin the dark చీకటిలో ఆడేవాని అభినయమును నిదానించకూడదు.
  • without a good delivery an actres is of no useఆటలో పాటలో నయములేని భోగముది యెందుకు.
  • the dog has an expressiveface but being dumb has no delivery కుక్క యొక్క ముఖములో దానిమనోభావము తెలుస్తున్నదిగాని నోరిలేనిది గనుక దానికివాక్చాతుర్యము లేదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=delivery&oldid=965183" నుండి వెలికితీశారు