dependance

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, నమ్మిక, ఆస్పదము, అవలంబనము, పరస్పరసంబంధము.

  • I have no dependance on him వాడిమీద నాకు నమ్మికలేదు.
  • there is a mutualdependance between man and woman స్త్రీ పురుషులకు పరస్పర సంబంధమువున్నది, అనగా స్త్రీ లేక పురుషుడికి గడవదు, పురుషుడు లేక స్త్రీకిన్నిగడవదని భావము.
  • he is their sole dependance వారికి వాడే పట్టుకున్న అవష్టంభము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=dependance&oldid=444200" నుండి వెలికితీశారు