deposit

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s., అనామతుగా పెట్టబడ్డది.

  • in water నీళ్లల్లోఅడుగున దిగిన మష్టు.

క్రియ, విశేషణం, వుంచుట, పెట్టుట.

  • the river deposits much sand in thisplace ఆ యేరు యిక్కడ నిండా యిసుకను కొంచవచ్చి చేరుస్తున్నది.
  • this water deposits lime యీనీళ్లలో సున్నము దిగుతున్నది.
  • they deposited the corpse here ఆ పీనుగను యిక్కడ భూస్థాపితము చేసినారు.
  • he deposited the money in the bank ఆ రూకలను కౌఠీలో వేసి పెట్టినాడు.

నామవాచకం, s, (add,) బంధకము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=deposit&oldid=461232" నుండి వెలికితీశారు