deprecate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, వద్దని బతిమాలుకొనుట, నివారించమని మొరపెట్టుకొనుట.

  • they deprecated his anger నీకు కోపము కారాదని వాణ్ని బతిమాలుకొన్నారు.
  • I deprecate the idea of my being his enemy అతనికి నేను శత్రువుఅనే తలంపే నాకు వొద్దురా అబ్బా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=deprecate&oldid=928571" నుండి వెలికితీశారు