depress

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, అణుచుట, అదుముట, మట్టుపరుచుట, మట్టగించుట,భంగపరుచుట.

  • this news depressed his spirits యిందువల్ల వాడు దుఃఖమునుపొందినాడు, వ్యాకులమును పొందినాడు.
  • Depressed, adj.
  • అణిగిన, మట్టుపడ్డ.
  • a depress spot in the plainబయలులో పల్లముగా వుండే స్థలము.
  • they were in depress circumstancesవాండ్లు మహాదీనదశలో వుండినారు.
  • he was much depress at this దీన్ని గురించిమహావ్యాకులపడ్డాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=depress&oldid=928578" నుండి వెలికితీశారు