deprivation

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, లేమి, లేకపోవడము, పోగొట్టడము.

  • after this deprivation ఉద్యోగము పోయిన తరువాత.
  • by deprivation of food అన్నము లేకుండా చేసినందునby deprivation of life ప్రాణమును పొగొట్టినందున.
  • his wife was dead, and afterhis great deprivation & c.
  • అతని భార్య చచ్చినదనే వియోగము సంభవించినతరువాత.
  • the deprivation of liberty is terrible స్వతంత్రము లేకపోవడముఅఘోరమే, అనగా కయిదిగా వుండడము కష్టము.
  • a deprivation of intelle ct వెర్రితనము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=deprivation&oldid=928580" నుండి వెలికితీశారు