derogate
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
క్రియ, నామవాచకం, లాఘవమౌట, గౌరవహాని యౌట, అపవాదమౌట.
- thisderogates from his dignity యిది వాడి గౌరవమునకు హాని.
- this marriage derogated greatly from his dignity యీ పెండ్లివల్లవాడి గౌరవమునకు హాని వచ్చినది.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).