deshabille

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

(FrenchLanguage)సాదాబట్టలు,In deshabille కట్టుబట్టతోఅధికశృంగారము లేకుండా అనగా యింట్లో యేప్రకారముగావుంటారో ఆ ప్రకారముగానున్ను, పెద్దల యెదటికి రాకుండావుండేటప్పుడుయెట్లా వుంటారో అట్లాగు.

  • when I saw him he was deshabille నేను వాణ్నిచూచేటప్పుడు మంచి బట్టలు తొడుక్కోలేదు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=deshabille&oldid=444269" నుండి వెలికితీశారు