determined

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, నిశ్చయించిన.

  • he is determined upon this యిట్లా నిశ్చయించుకొన్నాడు.
  • being determined on injustice అన్యాయము నకు ఆలయమై.
  • Resolute or brave ధీరుడైన, వీరుడైన, ఉద్యుక్తుడైన.
  • he has a very determined look వాడి ముఖము చూస్తే ధైర్యముగా వుండేటట్టు వున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=determined&oldid=928701" నుండి వెలికితీశారు