die

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, చచ్చుట, చనిపోవుట, గతించుట, పడిపోవుట,కాలంచేసుట, వాడిపోవుట, మృతిపొందుట.

  • as leaves యెండిపోవుట.
  • వాడిపోవుట.
  • to die away as light or fire ఆరిపోవుట, మలిగిపోవుట.
  • his hopes died away వాడి ఆశ నానాటికికి క్షీణించిపోయినది.
  • the sounddied away ఆ శబ్దము క్రమశః తగ్గిపోయినది.
  • the breeze died for her దానిమీద ప్రాణములు విడుస్తున్నాడు .
  • they died offవకడొకడుగా అందరు చచ్చినారు.

colour, see dye నామవాచకం, s, ( Dice) అద్దకము. for making coin ముద్ర.

  • శిక్కా.
  • for gambling పాచిక.
  • the die is cast పాచిక దొర్లినది.
  • పాచికపడ్డది, అనగా తగులుకొన్నది,యిఖనుపడక విధిలేదు, పడితీరవలెను.
  • the dieis cast you must sell the property యిఖను సొత్తులను అమ్మకవిధిలేదు.

క్రియ, విశేషణం, ( with colour ) చాయ వేసుట, అద్దుట.

  • అద్దకము చేసుట, రంగువేసుట.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=die&oldid=444459" నుండి వెలికితీశారు