disabled

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, దుర్బలమైన, బలహీనమైన, అశక్తమై న, మూలపడ్డ,పనికిరాకపోయిన, ప్రతిబంధకమైన.

  • disabled people దుర్బలులు,అశక్తులు, రోగులు.
  • I am completely disabled నేను యెందుకు పనికిరాక పడ్డాను.
  • the ship was disabled by a storm గాలివాన చేత ఆవాడకు పనికిమాలి పోయినది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=disabled&oldid=473172" నుండి వెలికితీశారు