disinter

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పాతిపెట్టిన దాన్ని పెళ్లగించి యెత్తుట, పాతిపెట్టినశవమును మళ్లీ పెళ్లగించి యెత్తుట.

  • they disinterred a few imagesభూస్థాపితము చేయబడియుండిన కొన్ని విగ్రహములను కనిపెట్టియెత్తినారు.
  • he disinterrd the letter చిక్కకుండా వుండిన జాబునుకనిపెట్టినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=disinter&oldid=929109" నుండి వెలికితీశారు