dismember

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఛిన్నాభిన్నము చేసుట.

  • they have dismembered thisstory యీకథలో యిక్కడ వొక ముక్క అక్కడ వొక ముక్కనుచెప్పినారు.
  • the Mahomedan empire is now dismembered తురక రాజ్యముఛిన్నాభిన్నమైపోయినది.
  • his estate was dismembered వాడి ఆస్తి చిన్నాభిన్నమైపోయినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dismember&oldid=929134" నుండి వెలికితీశారు