disorder

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, కలత, అక్రమము, తారుమారు, తొందర, వికారము,వ్యాధి, రోగము, జాడ్యము.

  • it is all in disorder అది అంతా అల్లరిగావున్నది, అకటవికటము గావున్నది , గందరగోళంగా వున్నది.
  • To Disorder, v.
  • a.
  • అల్లరిచేసుట, అకటవికటముచేసుట, తారుమారుచేసుట.
  • this disordered his stomach యిందుచేత వాడి కడుపులో వికారము పుట్టినది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=disorder&oldid=472957" నుండి వెలికితీశారు