disperse

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, చెదిరిపోవుట, యదాయదలై పోవుట.

  • the assembly dispersed ఆ సభ కలిసిపోయినది.

క్రియ, విశేషణం, చెదరగొట్టుట, యదాయదలుచేసుట, వెదచల్లుట.

  • he dispersed the enemy శత్రువులను పటాపంచలై పొయ్యేటట్టు చేసినాడు.
  • the wind disperses the clouds గాలి మేఘములను చెదరకొట్టుతున్నది.
  • newspapers disperse intelligence throughout the country సమాచారపత్రికలుసమాచారమును దేశమంతా ప్రకటింపచేస్తుంది.
  • he dispersed his goods to the poor తన సొత్తులను పేదలకు వెదచల్లినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=disperse&oldid=929169" నుండి వెలికితీశారు