disposed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, యేర్పరచబడ్డ, క్రమముగా వుంచబడ్డ.

  • thebooks were disposed in four rows ఆ పుస్తకములు నాలుగు వరుసలుగాయేర్పరచబడ్డవి.
  • how is he disposed towards you నీయందు వాడికిమనసు యెట్లా వున్నది.
  • he is well disposed towards me నా యందు వాడిమనుసు బాగా వున్నది.
  • he is ill disposed towards me నాయందువాడి మనసు బాగా వుండలేదు.
  • well disposed సద్బుద్దిగల.
  • ill disposed( దుర్బుద్ది గల.
  • religiously disposed సద్భక్తుడైన.
  • are you disposed to go ?పోవలెనని వున్నారా, మీకు పోవలెనని తలంపా, అక్కడికి పొయ్యేటందుకునీకు భావమా.
  • he is not disposed to do it దాన్ని చేయడమునకు వాడికిబుద్ధిపుట్టలేదు.
  • he was not disposed to do so అట్లా చేయడానకుఅతనికి యిష్టములేదు.
  • disposed of వినియోగపరచబడ్డ, వ్రయముచేయబడ్డ,అమ్మిన.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=disposed&oldid=929185" నుండి వెలికితీశారు