dissimilar

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, సమానముగా వుండని, వ్యత్యాసమైన, భేదమైన.

  • భిన్నమైన.
  • these two flowers are quite dissimilar ఈ పుష్పవిధము వేరు ఆపుష్ప విధము వేరు.
  • these two poems are quite dissimilar యీ గ్రంధ రీతివేరు ఆ గ్రంధ రీతి వేరు.
  • are these two men brothers ?their face are quite dissimilar వీరిద్దరు అన్నదమ్ముల్లా వీడి ముఖజాడవేరు వాడి ముఖజాడ వేరు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dissimilar&oldid=929252" నుండి వెలికితీశారు