dissuade

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కూడదనుట, వద్దని బోధించుట.

  • I tried to dissuade himbut I could not నేను యెంతవద్దన్నా వాడు వినలేదు.
  • His wifetried to dissuade his but in vain వాడి పెండ్లాము వాడి మనసునుతిప్పవలెనని చూచిందిగాని పనికిరాలేదు.
  • they dissuaded me from going నేను పోకూడదన్నారు, నేను పోవడము మంచిది కాదన్నారు, వాండ్లువద్దన్నందున నేను పోలేదు.
  • I was dissuaded by them from writingthe letter వాండ్లు వద్దన్నందున ఆ జాబు వ్రాయక మానుకొన్నాను.
  • I will not be dissuaded by him వాడు యెంత వద్దన్నా నేను వినను.
  • am I to be dissuaded by them ? వాండ్లు వద్దంటే నేను వింటానా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dissuade&oldid=929265" నుండి వెలికితీశారు