distance

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, మించుట.

  • he distanced them వాండ్లను కిందికితొక్కినారు, వాడి ముందర వాండ్లు నిలువలేక పోయినారు, వాడితో వాండ్లు నిగ్గలేకపోయినారు, ఆయన యెక్కడ వీండ్లెక్కడ.
  • this distanced all the rest యీ చిన్నవాడు అందరినిన్ని మించినాడు.
  • వీడి ముందర కడమవాండ్లు వేరే యెత్తవలసినది లేకపోయినది.
  • భౌతిక శాస్త్రంలో దూరము

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=distance&oldid=929270" నుండి వెలికితీశారు