disuse

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, మానుకొనుట.

  • he disused writing for one monthనెలదినములు వ్రాయడము మానుకొన్నాడు.
  • they disused milkవాండ్లు పాలుతాగడము విడిచిపెట్టినాడు.

నామవాచకం, s, వాడికలేమి, ఉపయోగము, లేమి, చెల్లమి.

  • fromthe disuse of bathing స్నానము వాడిక లేనందున.
  • that medicine is now in disuse ఆ మందును యిప్పుడు వాడడము లేదు.
  • fallen into disuse వాడిక తప్పిన, చెల్లని, అప్రసిద్దమైన.
  • these words are fallen into disuse యీ మాటలు యిప్పుడు వాడికి లేదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=disuse&oldid=929326" నుండి వెలికితీశారు