dogma

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, సిద్ధాంతము, నిబంధన.

  • trasmigration is a dogma amongthe Hindus పునర్జనము కద్దని హిందువుల సిద్దాంతము.
  • some braminshold the dogma that learning English will ruin the piety of a Hinduయింగ్లీషు చదివినందున హిందువులయొక్క భక్తి చెడిపోతుందని కొందరుబ్రాహ్మల యొక్క సిద్దాంతము.
  • some hold the dogma that a wifeought to die with her husband పెనిమిటితోకూడా పెండ్లాముచావవలసినదనేది కొందరి మతము.
  • some hold the dogma that teluguoriginates in Sancrit తెలుగు సంస్కృతములో నుంచిపుట్టినదనికొందరి సిద్దాంతము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=dogma&oldid=472677" నుండి వెలికితీశారు