doing

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

n., s., క్రియ, కర్మము, పని, నడక, చేష్ట.

  • evil doingదుర్మార్గము.
  • this is all your doings కర్మము నీ చేతవచ్చినది, యిది నీ పుణ్యము.
  • a doing away నివారణము.
  • fromthe doing away of sin పాపనివారణమువల్ల.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=doing&oldid=929421" నుండి వెలికితీశారు