dovetail

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పెట్టె మొదలైనవాటి మూలలనుకుసులతో సంతన చేసుట. నామవాచకం, s, వడ్లపనిలో పెట్టె మూలలను కూర్చేటందుకుపలకలలో వుండే పట్లు.

  • లేక, పండ్లు వీటికి వసల, కుసి, తొలి, మచ్చి,పిసరు, పింజము అని అంటారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dovetail&oldid=929516" నుండి వెలికితీశారు