downright

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, స్పష్టముగా, పరిష్కారముగా.

  • he told it me downright దాన్నినాతో పరిష్కారముగా చెప్పినాడు.
  • Downs (plu.n.s.) a plain or pasture బయలు, పొలము,పోళ్లు.
  • the feet in the downright వాడలు.
  • the downs " అనే సముద్రములోవున్నవి.

విశేషణం, స్పష్టమైన, పరిష్కారమైన, విశదమైన, పచ్చి,శుద్ద, వట్టి.

  • a downright falsehood పచ్చి అబద్దము, శుద్ద అబద్దము,downright discrepancy ప్రబలవిరోధము.
  • a downright fright అతివికారమైన, ముఖము.
  • a downright villain వట్టి హరంజాదా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=downright&oldid=929527" నుండి వెలికితీశారు